Home Latest News నారా లోకేష్ : ఏపీలో బీహార్ పాల‌న‌.. ఆరుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య చేశారు..!

నారా లోకేష్ : ఏపీలో బీహార్ పాల‌న‌.. ఆరుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య చేశారు..!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చెప్పేది ఒక‌టి.. చేసేది మ‌రొక‌టి అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. కాగా, మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలో హ‌త్య‌కు గురైన టీడీపీ కార్య‌క‌ర్త ఉమా యాద‌వ్ కుటుంబాన్ని ఈ రోజు నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న సీఎం జ‌గ‌న్‌పై ఫైర‌య్యారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీహార్ త‌ర‌హా పాల‌న కొన‌సాగుతుంద‌ని, అధికార పార్టీ నేత‌లు నిత్యం టీడీపీ కార్య‌క‌ర్త‌ను వేధిస్తూ పైశిచికానందం పొందుతున్నారని నారా లోకేష్ విమ‌ర్శించారు. ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు మృతి చెందార‌న్నారు. అధికార‌పార్టీ నేత‌లు ఎన్ని దాడుల‌కు పాల్ప‌డినా తాము మాత్రం స‌హ‌నంతో ఉన్నామ‌ని, హ‌త్య‌ల‌కు సంబంధించి అతి త్వ‌ర‌లో డీజీపీని క‌లిసి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు లోకేష్ తెలిపారు.

తాము అధికారంలో ఉన్న స‌మ‌యంలో క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని, కానీ వైసీపీ మాత్రం అదునుచూసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణుల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌టం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని లోకేష్ ప్ర‌శ్నించారు. రాజ‌కీయ హ‌త్య‌లు జ‌రుగుతుంటే ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న జ‌గ‌న్ ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad