Home Latest News ఆడవాళ్ళ డ్రెస్ పై .. నాగబాబు అసహనం ..!

ఆడవాళ్ళ డ్రెస్ పై .. నాగబాబు అసహనం ..!

నాగబాబు కథానాయకుడుగా నటించిన కౌరవుడు సినిమాలోని ‘అంతా నా ఇష్టం’ పాట పేరు మీదుగా ఉన్నట్లు ‘మై ఛానల్ నా ఇష్టం’ అని ఒక కొత్త ఛానెల్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఛానెల్లో ప్రముఖుల స్పందనలకు, నాగబాబు ప్రతిస్పందిస్తున్నారు. ఈ తీరుగానే ఆడవాళ్ళ వస్త్రధారణ పై కొంతమంది ప్రముఖ వ్యక్తులు మాట్లాడిన విధానానికి చెంప చెల్లు మనేట్లు సమాధానం ఇచ్చారు.

ఆడవాళ్ళెప్పుడైనా మగవారి డ్రెస్సింగ్ గూర్చి మాట్లాడారా? మీరు ప్యాంట్స్ వేసుకోవడం మాకు ఇష్టం లేదు. పంచెలు కట్టుకోండంటూ ఆడవాళ్ళెప్పుడైనా అడిగారా ?మరి మీరెందుకు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గూర్చి మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు. ఇక మీరు ఎప్పటికి మారార? బూజుపట్టిన సాంప్రదాయాలు పట్టుకుని ఎన్ని రోజులు వెళ్లాడుతారు అంటూ అసహనంగా నాగబాబు మాట్లాడారు. “ఈ మధ్య కొంతమంది ప్రముఖ స్థానంలో ఉన్నామంటూ ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గూర్చి మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు సాంప్రదాయమైన దుస్తులు ధరించాలని చెప్పారు. సాంప్రదాయ దుస్తులు ధరించక పోవడం వల్లే అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అంటున్నారు. మహిళలు శరీరము నిండుగా కప్పిఉంచే వస్త్రాలు వేసుకోవాలంటూ చెప్పారు.

నాగబాబు కౌంటర్ గా “అసలు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గూర్చి మాట్లాడటానికి మీరెవరు? ఎలాంటివి వేసుకోవాలో చెప్పడానికి మీకు ఏ అర్హత ఉంది? ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో వాళ్లకు హక్కు ఉంది. కాదనడానికి మీరెవరు? అని నేను ప్రశ్నిస్తున్నాను. నాగబాబు ఈ విషయాన్ని అడగటమే కాకుండా పూర్తిగా కప్పివున్న డ్రెస్సులు దరిస్తున్నవారు కుడా అత్యాచారానికి గురవుతున్నారు. అని సమాధానమిచ్చారు. మారాల్సింది వారి డ్రెస్సింగ్ కాదు మీ దృష్టి అంటూ అసహనాన్ని ప్రదర్శించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad