Home Latest News ఝాన్సీ సెల్ ఫోన్ లో బయట పడుతున్న అసలు నిజాలు..!

ఝాన్సీ సెల్ ఫోన్ లో బయట పడుతున్న అసలు నిజాలు..!

టీవీ యాక్టర్ ఝాన్సీ గత రెండు రోజుల క్రితం ప్రియుడు సూర్య వేధింపులు భరించలేక ఆత్మ హత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేసారు. ఝన్సీ ఆత్మ హత్య ప్రియడు వేధింపులే కారణమని పోలీసులు నిర్దారణకు వచ్చారు.

ఈ కేసుకు సంబంధించి రెండు సెల్ ఫోన్స్ కీలకముగా మారాయి. ఇప్పటికే ఒక సెల్ ఫోన్ ను ఓపెన్ చేయగా మరో సెల్ ఫోన్ ఓపెన్ కావటం లేదని ఐ ఫోన్ కు లాక్ పడటంతో దీన్ని ఓపెన్ చేయడనికి అధికారులు ప్రయతిస్తున్నారని తెలిపారు. ఓపెన్ అయిన సెల్ ఫోన్ లో చాల విషయాలు బయటపడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్లో వందల చాటింగ్ లను స్వాధీనం చేసుకున్నారు. వీడియోలను మాత్రం సీజ్ చేశారని పోలీసులు తెలిపారు.

గత మూడు నెలలుగా ఝన్సీని ప్రియుడు సూర్య వేదిస్తునట్టు తెలిసింది. సూర్య వేధింపులు తట్టుకోలేకనే నెల క్రితం ఝాన్సీ ఆత్మహత్మాయత్నం ప్రయత్నము చేసినట్టు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా ప్రియుడు సూర్య తో విభేదాలుఏర్పడ్డాయి. తన ప్రియురాలు మరొకరితో చనువుగా ఉండటం సూర్య జీర్ణించుకోలేక ఝాన్సీని ప్రతినిత్యం వేదిస్తుండేవాడని చాటింగ్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఝాన్సీ చనిపోవడానికి ముందు సూర్యకు వాట్సప్ మెసజ్ లు చేసిన స్పదించకపోవడంతో ఝన్సీ ఆత్మ హత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణ లో తేలింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad