Home Latest News ప్ర‌ధాని రేసులో మోడీ ఉండ‌క పోవ‌చ్చు..!

ప్ర‌ధాని రేసులో మోడీ ఉండ‌క పోవ‌చ్చు..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై యూపీ ఉప ముఖ్య‌మంత్రి కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మీడియా స‌మావేశంలో భాగంగా కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య మాట్లాడుతూ వ‌చ్చే ఎన‌నిక‌ల్లో బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వంకు సంబంధించి త‌మ పార్టీ ముఖ్య నేత‌ల‌ మ‌దిలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేంద్ర మోడీ పేరే ఉంద‌ని, ఒక వేళ బీజేపీ అత్య‌ధిక సీట్ల‌ను కైవ‌సం చేసుకోని ప‌క్షంలో ప్ర‌ధాని రేసు నుంచి న‌రేంద్ర మోడీ త‌ప్పుకుంటార‌న్నారు. సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఒక తాటిపై న‌డిపించ‌గ‌లిగే శ‌క్తి నరేంద్ర మోడీకి లేక‌పోవ‌డ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్నారు.

మ‌రో ప‌క్క బీజేపీ యేత‌ర రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌వారంతా త‌మ‌కు తాముగా ప్ర‌ధానిగా ఊహించుకుంటూ ప్ర‌చారాలు చేసుకుంటున్నార‌ని, వారు అలా క‌ల‌లు క‌నే ముందు అస‌లు ప్ర‌జ‌లేమ‌నుకుంటున్నార‌న్న విష‌యాన్ని గుర్తెర‌గాల‌న్నారు. ముఖ్య‌మంత్రి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం ప్ర‌సాద్ మౌర్య అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad