Home Latest News ఉగ్ర ఘటనపై ఏం చేద్దాం..? మరికొన్ని గంటల్లో అఖిలపక్ష సమావేశం

ఉగ్ర ఘటనపై ఏం చేద్దాం..? మరికొన్ని గంటల్లో అఖిలపక్ష సమావేశం

జమ్ముకశ్మీర్‌, “పుల్వామా”లో జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులను పెంచి పోసిస్తున్న పాకిస్తాన్ కి బుద్ది చెప్పాలని దేశం మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటుంది.. ప్రదాని మోది సైతం ఈసారి వెనక్కి తగ్గేది లేదని చెప్పేశాడు.. ఇందులో బాగంగానే ఈ ఘటనకు పాల్పడిన ఉగ్ర సంస్థకు ఎలా బుద్ది చెప్పాలి.. తదుపరి చర్యలు ఏంటి ? అని చర్చించడానికి మోధి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.

ఈ సమావేశం రేపు జరగనుంది. గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 49 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో NDA ప్రభుత్వం మొదటిసారి ఇలాంటి సమావేశానికి పిలుపునిచ్చింది. దేశరక్షణ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది అని కాంగ్రెస్ అంధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించాడు.. అందువల్ల ఈ సమావేశం ఏక పక్షంగానే ఉంటుందని స్పష్టం అవుతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad