Home Latest News 300 అడుగుల సెల్ టవర్ ఎక్కి దూకాడు..!

300 అడుగుల సెల్ టవర్ ఎక్కి దూకాడు..!

కుటుంబ కలహాలతో, అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబమన్నా తర్వాత గొడవలు కామన్ కానీ ఈ వ్యక్తి క్షణికపాటు ఆలోచిస్తే ఈ రోజు ప్రాణాలు నిలపడేవి. ఆత్మహత్యకు ఏకంగా మూడువందల అడుగుల సెల్ టవర్ ఎక్కి దూకేసిన సంఘటన అక్కడి స్థానికులను కలవరపడేలా చేసింది.

పోలీసుల వివరాల ప్రకారం..

చెన్నై లో కుటుంబ గొడవలతో ఓ వ్యక్తి తో ఆత్మ హత్య కలకలం రేపింది. తమిళనాడు తిరువన్నమలై జిల్లా కారంబుర్ గ్రామానికి చెందిన వ్యక్తి రమేష్ కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. అతనికి కొన్ని సమస్యలు, అప్పుల కారణం చేత ఇంట్లో గత కొంత కాలంగా కుటుంబలో గొడవలు జరుగుతున్నాయి.

కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన రమేష్ సెల్ టవర్ ఎక్కి దుకూడానికి ప్రయత్నించాడు అక్కడి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతనిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. అతను కిందకు రాకపోవడంతో ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ని కాపాడటానికి మరో ఇద్దరు వ్యక్తులు సెల్ టవర్ ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా సారిగా ఆ వ్యక్తి దాదాపు మూడువందల అడుగుల ఉన్న సెల్ టవర్ నుంచి దూకడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad