Home Latest News భారీ రేట్ కు మహర్షి రైట్స్..!

భారీ రేట్ కు మహర్షి రైట్స్..!

ప్రిన్స్ మహేష్ నటిస్తున్న  సినిమా మహర్షి . ఈ సినిమాలో పూజ హెగ్డే మహేష్ సరసన నటిస్తుంది. సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది. భరత్ అనే నేను సినిమా భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా నుంచి విడుదలైన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  దేవిశ్రీ సంగీతం అందించగా..ఈ సినిమాను దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని జెమిని టీవీ వారు శాటిలైట్ రైట్స్ ని 16.8 కోట్ల రూపాయలకు కైవసం చేసుకోగా, అమెజాన్ ప్రైమ్ వారు డిజిటల్ రైట్స్ ని 11 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం హిందీ డబ్బింగ్ రైట్స్ 26 కోట్ల రూపాయలకు పలికింది. భారీ రేట్ కు పోయిందని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. కథాపరంగా చూస్తే మహేశ్ బాబు స్టూడెంట్ గా, సీఈవోగా, రైతుగా డిఫరెంట్ గా కనిపించనున్నారు. నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad