Home Latest News జీలకర్ర, బెల్లం పెట్టుకున్నారు కానీ తాళి కడుతుండగానే..? : సినిమా కాదు రియల్

జీలకర్ర, బెల్లం పెట్టుకున్నారు కానీ తాళి కడుతుండగానే..? : సినిమా కాదు రియల్

పెళ్లి అంటే ఇద్దరు మనుషులు ఒక్కటవ్వడమే కాదు రెండు కుటుంబాలు ఒక్కటవ్వడం.. ఈ భార్య భర్తల కలయిక వల్ల వారి వంశవృక్షం పెరగడం. ఇదంతా సృష్టిలో బాగమే అంత పవిత్రమైన పెళ్లి అనేది ఈమద్య అంగట్లో కొనుక్కునే వస్తువులా మారిపోయింది. ఏదో కొందరు ప్రేమతో ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఎక్కువ మంది మాత్రం డబ్బు, అంతస్తు చూసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువరోజులు నిలబడవు అని అనేక సార్లు రుజువైది.

ఇవేకాక నేటి యువత పెళ్లి అంటే ఏదో చిత్తు కాగితంలా చూస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి నచ్చాడు అని పెళ్లి చేసుకోవడం, తరువాత వారి అభిప్రాయాలూ కలవలేదు అంటే చాలు పెళ్ళయిన గంటకే విడిపోతున్నారు.. అంతలా దిగజారింది వివాహ సంప్రదాయం. మరోపక్క ప్రేమించిన వ్యక్తి గురించి ఇంట్లో చెప్పకుండా కొందరు.. చెప్పిన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో కొందరు పెళ్లి మండపం నుండే పరార్ అవుతున్నారు.

అలాంటి ఘటనే ఈమద్య మహబూబాబాద్‌ జిల్లాలో ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ కు చెందిన ఓ యువకుడికి ఖమ్మంకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి కుదిర్చారు. పెళ్లిరోజు రానే వచ్చింది జీలకర్ర, బెల్లం తంతు కూడా పూర్తయింది. ఇక పెళ్ళికొడుకు తాళి కట్టబోతున్నాడు అనగానే అతన్ని పక్కకు నెట్టివేసి, నాకు ఈ పెళ్లి ఇష్టంలేదు అంటూ పెళ్లికూతురు మండపం నుండి వెళ్లిపోయింది.

దాంతో పెళ్లికూతురు చేసిన పనికి షాక్ లోకి వెళ్ళిపోయిన పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో “DSP  నరేశ్‌ కుమార్‌” జోక్యం చేసుకొని వధువుతో మాట్లాడిన ఆమె మాత్రం సరైన కారణాలు చెప్పకుండానే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. నేను మేజర్ ని నాకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తారు అంటూ వాదించడం చివరికి చేసేదిలేక పెళ్లి నిలిపివేశారు. ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే చూస్తాం.. కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరగడంతో పెళ్లి కొచ్చిన బందువులు షాక్ లో నుండి తెలుకోలేక పోతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad