Home Latest News టీచ‌ర‌మ్మ అరాచ‌కం : స‌్కూళ్లో ఆరుసార్లు.. కారులో రెండుసార్లు శృంగారం..!

టీచ‌ర‌మ్మ అరాచ‌కం : స‌్కూళ్లో ఆరుసార్లు.. కారులో రెండుసార్లు శృంగారం..!

కామంతో క‌ళ్లుమూసుకుపోయిన ఓ పంతుల‌మ్మ త‌న వ‌ద్ద విద్య‌న‌భ్య‌సించేందుకు వ‌చ్చే 13 ఏళ్ల విద్యార్థిపై క‌న్నేసింది. ఏకంగా స‌ర‌స్వ‌తి నిల‌య‌మైన త‌ర‌గ‌తి గ‌దిలోనే విద్యార్థితో క‌లిసి కామ‌కేళి భంగిమ‌ళ‌ను మొద‌లు పెట్టింది. ఇలా గుట్టుచ‌ప్పుడు కాకుండా సాగుతున్న వారి పాఠ‌శాల ప‌డ‌క సుఖాలు ఎట్ట‌కేల‌క‌కు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. కేసు విచార‌ణ‌లో భాగంగా కోర్టు ఆ కామ‌పంతుల‌మ్మ‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘ‌ట‌న ఆరిజోనాలోని గుడ్‌ఇయర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి..

గుడ్ ఇయ‌ర్‌కు చెందిన బ్రిట్టానీ జమోరా లాస్ బ‌రిసాస్ అకాడ‌మిలో ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తుంది. 28 ఏళ్ల బ్రిట్టానీ జ‌మోరా పాఠ‌శాల‌కు వ‌చ్చే 13 ఏళ్ల విద్యార్థితో ప‌రిచ‌యం పెంచుకుని శృంగార పాఠాలు చెప్ప‌డం మొద‌లు పెట్టింది. అంత‌టితో ఆగ‌క ఒక అడుగు ముందుకేసి, త‌న న‌గ్న ఫోటోల‌తో విద్యార్థిని ప్రేరేపించి శృంగారానికి ఉసిగొల్పింది. అలా పాఠ‌శాల‌లో ఆరుసార్లు, కారులో రెండుసార్లు వారిద్ద‌రూ శృంగారంలో పాల్గొన్నారు.

ఇలా ఎటువంటి అనుమానం రాకుండా గుట్టుచ‌ప్పుడుగా కొన‌సాగుతున్న వీరి అక్ర‌మ సంబంధం విద్యార్థి త‌ల్లిదండ్రుల ఫోక‌స్ చేయ‌డంతో బ‌ట్ట‌బ‌య‌లైంది. విద్యార్థి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పును గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు అత‌ను వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లో ‘సెంట్రీ పేరంటల్ కంట్రోల్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వారి ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకుంది. దీంతో విద్యార్థి ఫోన్‌కు కామ‌కేళి పంతుల‌మ్మ పెడుతున్న అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు, పంపుతున్న న‌గ్న‌ఫోటోలను త‌ల్లిదండ్రులకు మెసేజ్ రావ‌డంతో ఒక్క‌సారిగా వారు ఖంగుతిన్నారు.

దీంతో త‌మ కుమారుడ్ని చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌య్యేలా చేసిన ఆ పంతుల‌మ్మ‌ను ఉపేక్షించేది లేదంటూ కేసు న‌మోదు చేశారు. టీచ‌ర‌మ్మ‌పై కేసు న‌మోదు విష‌యం తెలుసుకున్న పాఠ‌శాల ఉన్న‌త సిబ్బంది ఆమెను ఉద్యోగం నుంచి తొల‌గించారు. పోలీసులు కేసు విచార‌ణ‌లో భాగంగా ఆమెను కోర్టు ముందు హాజ‌రుప‌రిచారు.

తాను 13 ఏళ్ల విద్యార్థితో శృంగారంలో పాల్గొన్న విష‌యం నిజ‌మే.., నేను చేసింది త‌ప్పే.., అందుకు వారి త‌ల్లిదండ్రుల‌కు క్ష‌మాప‌ణ చెబుతున్నా.., అంటూ జ‌డ్జీ ముందు వేడుకున్నా విద్యార్థి త‌ల్లిదండ్రులు మాత్రం ఆమెకు క‌ఠిన శిక్ష‌లు వేయాలంటూ డిమాండ్ చేశారు. ఆమె కార‌ణంగా త‌న కుమారుడు చెడు వ్య‌స‌నాల‌కు ద‌గ్గ‌ర‌య్యాడ‌ని, విద్యాబుద్దులు నేర్పించ‌మ‌ని త‌మ పిల్లాడ్ని పంపితే.. శృంగార పాఠాలు నేర్పింది.., ఇటువంటి వారిని వ‌దిలేస్తే మిగ‌తా పిల్ల‌ల సంగ‌తి ఏంటి..? అంటూ వారు ప్ర‌శ్నించారు. ఇరువురి వాద‌న‌లు విన్న జ‌డ్జీ టీచ‌ర‌మ్మ‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad