Home Latest News వామ్మో ఫిట్నెస్ కై యోగా, జిమ్ ఒకేసారా.. లక్ష్మీ..!

వామ్మో ఫిట్నెస్ కై యోగా, జిమ్ ఒకేసారా.. లక్ష్మీ..!

గత కొంతకాలంగా రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో చేసే ఫొటోస్ తో, ఈ భామ క్రేజ్ చాలా పెరిగింది. ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు కుర్రకారుకి వేడిపుట్టేలా ఫోటోలను అప్ లోడ్ చేస్తుంది. ఇలా లక్ష్మీ రాయ్ ఎప్పుడూ అభిమానులకు దగ్గర్లో ఉంటుంది. ఈ మధ్య దిశా పటానీ కెల్విన్ క్లెయిన్ లో వస్త్రాధారణ ప్రకటన విజయవంతమైనది. అంతే ఇక టైట్ ఫిట్ జిమ్ వేర్ లుక్ కి యూత్ ఎక్కువ ఆకర్షితులవుతూ, వారందరి ఆదరణ దక్కుతుందని లక్ష్మీ కూడా అదే దిశగా హాట్ జిమ్ పిక్ లను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ బ్యూటీ షేర్ చేసిన వేడెక్కించే ఫోటోలో జిమ్ చేస్తూ, వజ్రాసనంలో కూర్చుంది. జిమ్ ని యోగా రెండు కలిపి ఒక కొత్త ప్రయోగం చేసేసింది. ఒకేసారి జిమ్, యోగాను చేస్తూ డిఫరెంట్ లుక్ లో కనిపించిన ఫోటో ప్రస్తుతం యూత్ లో అంతకంతకు వేడి పుట్టించేలావుంది. అసలే సెలబ్రిటీలు ఏది పెట్టిన నిమిషాల్లో లైకులు, షేర్లు వస్తాయి . అందులో ఇలాంటి జిమ్ యాక్టివిటీ తో ఉన్న ఫోటోలు పెట్టి కుర్రకారులో మతి పోగెట్టే ప్రయత్నం చేస్తే  జోరుగా వైరల్ అవుతున్నాయి.

ఇక రాయ్ లక్ష్మీ కెరీర్ మాటకోస్తే  తక్కువ అన్నట్టే కనిపిస్తోంది. మెగాస్టార్ ‘ఖైదీనంబర్ 150’ లో రత్తాలుగా ఐటెం సాంగ్ లో చేసింది. ఆతర్వాత కూడా ఐటెమ్ భామగా మరిన్ని ఛాన్సులు వచ్చాయట. వరలక్ష్మి కేథరిన్ లతో కలిసి ప్రయోగాత్మకమైన ‘నాగకన్య’  సినిమాలో నటిస్తోంది. సైరా- నరసింహారెడ్డి లో ఓ పాత్రకు ఎంపికయినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీలోనూ తన ప్రయత్నాలు సాగిస్తోంది. అంత పెద్దనాయిక గా పేరు రాక, ఈ కొత్త ప్రయోగాలు చేస్తున్నట్లుంది. ఇలా సామజిక మాధ్యమాల్లో పెట్టే వేడి పుట్టించే ఫొటోస్ తో అయినా భామకు మంచి అవకాశాలు ఇస్తారేమో మన దర్శకులు, నిర్మాతలు చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad