Home Latest News అక్షయపాత్ర ను ప్రారంభించిన కేటీఆర్

అక్షయపాత్ర ను ప్రారంభించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ తమ నియోజిక వర్గంలో అనేక అభివృధి పనులు చేస్తూ, ఇంకా కొత్త కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్న క్రమంలోనే ఈ రోజు కూడా రాజన్న సిరిసిల్లలో పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్లలో అక్షయపాత్ర ఐదు రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈపథకం ద్వారా సిరిసిల్లలో ప్రతి రోజుకు 540 మందికి భోజనం లభించనుంది.

అక్షయపాత్ర ఐదు రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం స్పందించిన కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని ప్రారంభించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇక్కడ ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం లభిస్తుందని చెప్పారు. అంతే కాకుండా రాజన్న సిరిసిల్ల లో నెహ్రూ నగర్ లో వైకుంఠ ధామం, ఇందిరా పార్క్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాంతినగర్ ఓపెన్ జిమ్ ను కూడా కేటీర్ ఈ రోజు ప్రారంభించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad