Home Latest News జూ.ఎన్టీఆర్‌తో మంత్రి కొడాలి నాని భేటీ..!

జూ.ఎన్టీఆర్‌తో మంత్రి కొడాలి నాని భేటీ..!

ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల వేళ తాము అధికారంలోకి వ‌స్తే ద‌శ‌ల వారీగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేస్తామ‌ని వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే అంశాన్ని జ‌గ‌న్ పార్టీ త‌న మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందుగా త‌మ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తొలి ద‌శ‌లో భాగంగా కొన్ని బెల్టుషాపుల‌ను ర‌ద్దు చేశారు.

ఇదే స‌మ‌యంలో మ‌ద్య‌పాన నిషేధానికి సంబంధించి అంబాసిడ‌ర్‌గా టాలీవుడ్ న‌ట‌రుద్రుడు ఎన్టీఆర్‌ను నియ‌మించే ఆల‌చ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియాల్లో క‌థ‌నాలు వైర‌ల్‌గా మారాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీతో అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ఎన్టీఆర్ సీఎం జ‌గ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడ‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా, జూ.ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రైన కొడాలి నాని ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినేట్‌లో మంత్రిగా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్‌కు పిల్ల‌నిచ్చిన మామ నార్నె శ్రీ‌నివాస‌రావు కూడా వైసీపీలోనే కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ద్య‌పాన నిషేధం అంబాసిడ‌ర్‌గా జూ.ఎన్టీఆర్‌ను నియ‌మించేందుకు జ‌రిపే సంప్ర‌దింపుల్లో భాగంగా కొడాలి నానిని జ‌గ‌న్ పంపిన‌ట్టు ఓ క‌థ‌నం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad