రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని ట్విటర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్దరించడానికి బీజేపీలోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారే కానీ, నిన్న బడ్జెట్ చూశాక రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్దరించడానికి బీజేపీలోకి చేరారో.. లేక మిమ్మల్ని మీరు ఉద్దరించుకోవడానికి బీజేపీలో చేరారో అంటూ ట్వీటర్లో చురకలంటించారు.
As usual injustice to Andhra Pradesh in the budget no mention about Polavaram,Amaravati and other grants under reorganisation act.
Disappointing!!!— Kesineni Nani (@kesineni_nani) July 5, 2019