Home Latest News కేసీఆర్ తెలంగాణ‌ను నాశ‌నం చేశారు : సీఎం చంద్ర‌బాబు

కేసీఆర్ తెలంగాణ‌ను నాశ‌నం చేశారు : సీఎం చంద్ర‌బాబు

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష మేర‌కు ప్ర‌త్యేక రాష్ట్రం ఇస్తే ముఖ్య‌మంత్రిగా ఎన్నైక‌న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు మాత్రం పాల‌న‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కాగా, ఇవాళ కొస్గిలో నిర్వ‌హించిన జ‌న్మ‌భూమి – మా ఊరు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల్గొని ప్ర‌సంగించారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ మోడీకి అధికార‌మిస్తే దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని, తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ కూడా అలానే త‌యార‌య్యాడ‌ని విమ‌ర్శించారు. నూత‌నంగా ఏర్పడ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేద్దామ‌నుకున్న త‌న‌కు కేంద్రంలోని మోడీ స‌ర్కార్ స‌హ‌క‌రించ‌డంలేద‌ని, అయినా ఏపీని దేశంలోనే నెం.1 ప్లేస్‌లో నిల‌బెట్టేలా తెదేపా ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు.

అలాగే, రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ దేశంలో ఆర్థిక నేర‌గాడిగా గుర్తింపు పొందాడ‌ని, ఆ వ్య‌క్తి సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీల‌తో క‌లిసి ఏపీలో అల్ల‌క‌ల్లోలం సృష్టించాల‌ని చూస్తున్నారి చెప్పారు వైఎస్ జ‌గ‌న్‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad