Home Latest News శిఖా చౌదరి అమాయకురాలు : కబాలి నిర్మాత కే.పి చౌదరి..!

శిఖా చౌదరి అమాయకురాలు : కబాలి నిర్మాత కే.పి చౌదరి..!

కబాలి నిర్మాత కే .పి చౌదరి, శిఖా చౌదరి ని తన సొంత చెల్లెలు లాంటిదని నందిగామ ప్రాంతానికి చెందిన వాడని కాబట్టి నా చెల్లెలు ఆపదలో ఉండటంతో పోలీస్ స్టేషన్ కి వచ్చాను. నిన్నరాత్రి ఇక్కడకు తీసుక వచ్చింది నేనే, ఇప్పుడు పోలీసు వాళ్లు అప్పచెప్పితే తిరిగి తీసుకెళ్లడానికి స్టేషన్ దగ్గరే ఇంకా ఉన్నానని చెప్పాడు. అంతేకాకుండా నందిగామ దగ్గరే తన సొంత గ్రామం ఉన్నందు వలన నా చెల్లెలు లాంటి శిఖాకి సహాయం చేయడానికి వచ్చానని చెప్పాడు. శిఖా మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబములో నన్ను కొడుకులా ఆదరిస్తారని చెప్పాడు.

ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య విషయము అడగగా, ఈ విషయాన్ని ఛానెల్ లో చూడగానే శిఖాకి ఫోన్ చేసి అడగగా తనకెలాంటి సంబంధమా లేదని చెప్పింది . ఆతర్వాతే నేను తనకు, తన కుటుంబానికి అండగా ఉండాలని శిఖాతో పోలీస్ స్టేషన్ వరకు వచ్చానని చెప్పాడు. జయరామ్ అంటే శిఖాకి చాలా ఇష్టమని, జయరాంకి  కూడా శిఖాపై చాలా నమ్మకం ఉన్నట్లు తెలిపారు.

జయరామ్ కి స్వయాన మేనకోడలైన శిఖాకి అలాంటి అవసరము లేదు. జయరామ్ ని చంపేంత క్రూరమైన మనస్తత్వం శిఖాచౌదరికి లేదు. జయరాంకి సంబందించిన వ్యాపార విషయాలను శిఖానే చూసుకుంటుంది. ఆర్థిక లావాదేవీలను స్వయంగా తానే చూసుకునేంత సాన్నిహిత్యం వారిద్దరి మధ్య కలదు. పోలీసులు నిందితుడిగా భావిస్తున్న రాకేష్ రెడ్డిని శిఖాచౌదరితో ఎప్పుడు చూడలేదు. హత్య ఎలా జరిగిందో పోలీసులే తేలుస్తారు. అంటూ కబాలి నిర్మాత కే .పి చౌదరి గట్టి నమ్మకంగా మీడియాతో చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad