Home Latest News 'జెర్సీ' క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ..!

‘జెర్సీ’ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ..!

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా జెర్సీ . ఈ సినిమాలో నాని కథానాయకుడిగా.. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ నెల 19వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నాని జెర్సీ క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను కైవసం చేసుకుంది. రంజీ క్రికెట్ నేపథ్యంగా సాగుతున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు.

ఆశయం వైపు పరుగెడుతున్న కుర్రాడి జీవితం లో ప్రేమ,పెళ్లి, కుటుంబం, అనుబంధాలు తోడై చివరకు ఆశయాన్ని మర్చిపోయిన ఆ యువకుడు.. ముప్పది ఆరేళ్ళ వయస్సులో ఆశయం వైపుగా పరుగెడుతుంటాడు. ఎంతో బలమైన ఎమోషన్స్ తో కూడిన కథాకథనాలతో చిత్ర కథ కొనసాగునుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. అటు యూత్ ని, ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే దిశగా కథను రూపుదిద్దారనిపిస్తుంది దర్శకులు. మంచి కంటెంట్ తో రాబోతున్న చిత్రం హిట్ తెచ్చిపెడుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాడు నాని.

nani u
jersy gets clean U certificate

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad