Home Latest News త‌మిళనాడులో ఐటీ దాడులు క‌ల‌క‌లం..!

త‌మిళనాడులో ఐటీ దాడులు క‌ల‌క‌లం..!

లోక్‌స‌భ ఎన్నిక‌ల రెండోద‌శ పోలింగ్ జ‌ర‌గ‌నున్న వేళ త‌మిళ‌నాడులో ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అధికా, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల ఇళ్లు, కార్యాల‌యాల్లో దాడులు జ‌రుగుతున్నాయి. ఓట‌ర్ల‌ను ప్రలోభ పెట్ట‌డానికి ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధులు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఐటీ అధికారులు దాడులు చేశారు. అయితే కేంద్ర‌, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మిత్ర ప‌క్షాలు బీజేపీ, అన్నాడీఎంకే కుట్ర‌పూరితంగా త‌మ‌పై ఐటీ దాడులు చేయిస్తున్నాయ‌ని డీఎంకే వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

డీఎంకే అధ్య‌క్షుడు స్టాలిన్ సోద‌రి క‌నిమొళి ఇంట్లో ఆదాయ‌పు ప‌న్నుశాఖ అధికారులు సోదాలు చేశారు. త‌మిళ‌నాడు తుత్తుకుడిలోని ఆమె నివాసం పార్టీ కార్యాల‌యంలో ప‌ది మంది ఐటీ అధికారులు సోదాలు జ‌రిపారు. ఓట‌ర్ల‌ను ప్రలోభ‌పెట్ట‌డానికి క‌నిమొళి భారీగా న‌గ‌దు వినియోగిస్తున్నార‌న్న స‌మాచారంతో అధికారులు ఈ సోదాలు చేసిన‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad