పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాపై సోసల్ మీడియాలో నెటిజన్లు , రాజకీయ నేతలు కూడా సానియా మీద విరుచుకు పడుతున్నారు. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న సానియా పాక్ వ్యక్తి కాబ్బటి ఇలాంటి వారిని తక్షణమే తెలంగాణ బ్రాండ్ అంబాసడర్ నుంచి తీసేయాలని సోషల్ మీడియాలో నెటిజన్ల్ పోస్టులుపెడుతున్న విషయం అందరికి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే సానియా పుల్వామా దాడి తర్వాత తన ట్విటర్ లో ఒక పెద్ద లేకనే పోస్ట్ చేసింది.
సెలబ్రెటీలు ఇలాంటి ఘటనల ను కాండిచాల్సిందేనా వాటిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలా ఆలా చేస్తేనే దేశభక్తిని చాటుకున్నట్టు అవుతుందా , లేదంటే దేశ భక్తి లేనట్టా అని సానియామీర్జా పోస్టు పెట్టింది. సోషల్ మీడియాలో సెలబ్రెటీలను ట్రోల్ చేయడమే ధేయంగా పెట్టుకున్నవారిని, వారికీ ఏమి దొరకదని సెలబ్రెటీలను ట్రోల్ చేయడం కాదు దేశానికీ ఏదో ఒక విధంగా సేవ చేయడనికి పూనుకోండి అంటూ సానియామీర్జా వాఖ్యానించారు. అయితే ఆ లేఖ లో ఆమె చేసిన కొన్ని వాక్యాలపైన నెటిజన్లు మడ్డి పడుతున్నారు.