Home Latest News లాభాల్లో దూసుకెళ్తున్నా స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో దూసుకెళ్తున్నా స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం ఫ్లాట్‌ గా మొదలై చూస్తుండగానే లాభాలబాటా పట్టాయి. RBI పరపతి విధాన సమీక్ష ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఈ ఉదయం 9.42 గంటల సమయానికి సెన్సెక్స్‌ 131 పాయింట్ల లాభంతో 37,107 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,091 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11.45కు RBI పరపతి విధాన సమీక్షపై ప్రకటన చేసే అవకాశం ఉంది. టాటా మోటార్స్‌ షేర్లు 1శాతం లాభపడడం విశేషం. డాలర్‌ తో పోలిస్తే రూపాయి 16పైసలు నష్టంతో రూ.71.72 వద్ద ట్రేడ్ అవుతుంది.

అలాగే ఈరోజు దాదాపు 200 కంపెనీలు తమ కంపనీ డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటిల్లో సుజ్లన్‌ ఎనర్జీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, సెయిల్‌, టాటా మోటార్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, కాఫీడే, హెచ్‌సీసీ, కాడిల్లా హెల్త్‌కేర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad