Home Latest News ఐపీఎల్ 2019 : సీఎస్‌కే ఖాతాలో మ‌రో విక్ట‌రీ..!

ఐపీఎల్ 2019 : సీఎస్‌కే ఖాతాలో మ‌రో విక్ట‌రీ..!

డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్‌కింగ్స్ మ‌రో సూప‌ర్ విక్ట‌రీని సొంతం చేసుకుంది. కోల్‌క‌తా నిర్దేశించిన 109 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని చెన్నై 17.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం మూడు వికెట్‌లు కోల్పోయి చేదించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్ డుప్లెసిస్ 43 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. రాయుడు, వాట్స‌న్ ఇద్ద‌రు కూడా రాణించ‌డంతో విజ‌యం వ‌న్‌సైడ్ అయింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో న‌రేన్ రెండు వికెట్‌లు తీయ‌గా, చావ్లా ఒక్క వికెట్ ద‌క్కించుకున్నాడు. ఐదు విజ‌యాలు ప‌ది పాయింట్‌ల‌తో
పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్‌ను ద‌క్కించుకుంది.

అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తాకు తొలి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ క్రిస్‌లిన్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. చెన్నై సూప‌ర్ బౌలింగ్‌కు కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్స్ చిత్తైపోయారు. టాప్ ఆర్డ‌ర్ ఘోరంగా విఫ‌ల‌మ‌వ‌డంతో తొమ్మిది ప‌రుగుల‌కే మూడు వికెట్‌లు కోల్పోయి కోల్‌క‌తా క‌ష్టాల్లో ప‌డింది.

కెప్టెన్ దినేష్, రాబిన్ ఊత‌ప్ప‌, కార్తీక్, ఆశించిన స్థాయిలో ఆడ‌లేక‌పోయారు. ర‌స్సెల్ ఒంట‌రిపోరాటం చేయ‌డంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్‌ల న‌ష్టానికి 108 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. 44 బంతుల్లో ఐదు ఫోర్‌లు, మూడు సిక్స‌ర్‌ల‌తో ర‌స్సెల్ 50 ప‌రుగులతో రాణించాడు. చెన్నై బౌల‌ర్‌ల‌లో ద్వీప‌క్ చాహ‌ర్ 3, తాహిర్, హ‌ర్భ‌జ‌న్ చెరో రెండు వికెట్‌లు, జ‌డేజా ఒక వికెట్ తీశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad