Home Latest News మధులిక పరిస్థితి మరింత విషమం.. కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల..!

మధులిక పరిస్థితి మరింత విషమం.. కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల..!

ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ మధులిమ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలుస్తుంది. యశోద హాస్పటల్ ల్లో మృత్యువుతో పోరాడుతున్న మాధలిక కోమాలోనుండి బయటకు వస్తే కానీ చికిస్తా చేయలేని పరిస్థితి. అందుకే ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారత్ లాంటి ప్రేమోన్మాదులు ఇంకెంతమంది అమ్మాయిల ప్రాణాలు తీస్తారు. ఇలాంటి వారిని మరింత కటినంగా శిక్షించాలి. అవసరం అయితే మన చట్టాలు మార్చి ఇలాంటి వారిని రోడ్డుపైనే కాల్చి చెంపలి. లెందంటే ఎన్ని రోజులు నిరీక్షించిన ఇలాంటి సైకోల్లో మార్పు రాదు అంటూ మహిళా సంఘాల నేతలు, చివరికి అధికార పార్టీ మహిళా నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మరికాసేపట్లోనే  ఆధులిక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.. ఈ  హెల్త్ బులెటిన్ తో శుభవార్త వినాలి అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆ దేవుడిని ప్రర్ధిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad