Home Latest News వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన గిద్ద‌లూరు టీడీపీ శ్రేణులు..!

వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన గిద్ద‌లూరు టీడీపీ శ్రేణులు..!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినే వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరుకు చెందిన ప‌లువురు టీడీపీ నేత‌లు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కాగా, హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల లోట‌స్‌పాండ్‌లోని జ‌గ‌న్ నివాసంలో వైసీపీ నేత అన్నా రాంబాబు నేతృత్వంలో వ‌చ్చిన 40 మంది జ‌గ‌న్‌తో స‌మావేశ‌మ‌య్యారు.

దాదాపు గంట‌పాటు జ‌రిగిన స‌మావేశం అనంత‌రం గిద్ద‌లూరు టీడీపీ నేత‌ల‌కు వైసీపీ కండువా క‌ప్పిన వైఎస్ జ‌గ‌న్ పార్టీలోకి ఆహ్వానించారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన వారిలో గిద్ద‌లూరు ఎంపీపీ వంశీద‌ర్‌రెడ్డి, అర్ధ‌వీడు ఎంపీపీ ర‌వికుమార్, అర్ధ‌వీడు జ‌డ్పీటీసీ వెంక‌ట‌ల‌క్ష్మీ, ఎంపీటీసీ రామ‌కృష్ణారెడ్డి త‌దిత‌రులు వైసీపీలో చేరారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీలో చేరిన వారు మీడియాతో మాట్లాడుతూ.. ద‌శాబ్దాల‌కాలంగా టీడీపీలో కొన‌సాగుతున్న త‌మ‌ను సీఎం చంద్ర‌బాబు కానీ, పార్టీ ముఖ్య‌నేత‌లు కానీ.. ఏ ఒక్క‌రు కూడా ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని విమ‌ర్శించారు. పార్టీ విధానాలు, చంద్ర‌బాబు పాల‌న న‌చ్చ‌కే టీడీపీని వీడామ‌ని తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad