Home Latest News 'కొణిదల ఫ్యామిలీ ఆడవాళ్లను'... జీవితాంతం ఊడిగం చేస్తా : పోసాని

‘కొణిదల ఫ్యామిలీ ఆడవాళ్లను’… జీవితాంతం ఊడిగం చేస్తా : పోసాని

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులు కొణిదల ఫ్యామిలీకి సంబంధించిన ఆడవాళ్లను ఘోరంగా అవమానించారు. అటువంటి వాళ్లకు ఎన్నికల్లో నీవు సపోర్ట్ ఇవ్వడం మంచిది కాదు.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోసాని కృష్ణ మురళి హితవు పలికారు.

కాగా, ఈ రోజు పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మేక వన్నె పులి అని, చంద్రబాబును నమ్మితే వెన్నుపోట్లే మిగలతాయన్నారు. అటువంటి చంద్రబాబుకు నీవు ఇంకా సపోర్ట్ చేస్తున్నావు.. ఇప్పటికైనా మానుకో అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పోసాని అన్నారు.

మీ ఫ్యామిలీని ఘోరంగా అవమానించిన వారికి సపోర్ట్ చేస్తూ వైఎస్ జగన్ ను తిడుతున్నావు.. జగన్ దుర్మార్గుడు అని నిరూపిస్తే.. నీ కాళ్లకు పాలాభిషేకం చేసి.. జీవితాంతం నీకు ఊడిగం చేస్తానని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పోసాని కృష్ణమురళి అన్నారు.

Read Also: అత్యుత్సాహంతో కాళ్ళు పట్టుకున్న అభిమాని : కిందపడిన పవన్‌ కళ్యాణ్

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad