Home Latest News విశాఖలో దారుణం : అదనపు కట్నం కోసం 3సార్లు అబార్షన్, దాడి

విశాఖలో దారుణం : అదనపు కట్నం కోసం 3సార్లు అబార్షన్, దాడి

పెళ్లి చేసుకుంది కాపురం చేయడానికి కాదు డబ్బుల కోసమే అనేలా ప్రవర్తించాడు విశాఖపట్నం కు చెందిన దామోదర్ అనే వ్యక్తి. పెళ్ళయిన దగ్గర నుండి 25 లక్షల అదనపు కట్నం కావాలని భార్యను వేదించడం మొదలు పెట్టాడు. అందుకు అతడి తల్లి కూడా పూర్తి సహకారం ఇచ్చింది. అలా ఇద్దరు కలిసి ఆమెపై అనేక సార్లు దాడి చేసి.. ఇప్పటివరకు 3సార్లు బాధితురాలు గిరిజాల రాజేశ్వరి (23) కి అబార్షన్ చేయించారు. డబ్బులు తెస్తేనే పిల్లలను కను అంటూ వేదిస్తున్నారు.

భర్త, అత్త టార్చర్ తట్టుకోలేని ఆ మహిళా ఎన్నో కష్టాలు పడుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి అబార్షన్ చేయించడానికి హాస్పటల్ కి తీసుకెళ్తామంటూ గొడవ చేయడంతో వద్దు అని సదురు మహిళా వేడుకుంది. అయిన వినని భర్త, అత్త ఇద్దరు కలిసి బలవంతంగా కారులో ఎక్కించి ఆమెపై దాడి చేస్తూనే హాస్పటల్ కి తీసుకెళ్లారు. ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకున్న బాధితురాలు పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం KGH లో చికిత్స పొందుతుంన్నా ఆ బాధితురాలు గిరిజాల రాజేశ్వరి (23) కి న్యాయం జరగాలని ఆమె తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad