Home Latest News ఆయ‌న మ‌ద్ద‌తు ఇవ్వ‌కున్నా.. జ‌గ‌న్ కోసం ప‌నిచేస్తా : కిల్లి కృపారాణి

ఆయ‌న మ‌ద్ద‌తు ఇవ్వ‌కున్నా.. జ‌గ‌న్ కోసం ప‌నిచేస్తా : కిల్లి కృపారాణి

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ ల‌భించింది. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇవాళ లోట‌స్‌పాండ్‌లోని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నివాసానికి కిల్లి కృపారాణి చేరారు. త‌న నివాసానికి చేరుకున్న కిల్లి కృపారాణిని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సాద‌ర‌నంగా ఆహ్వానించారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై అర‌గంటపాటు ఇరువురు చ‌ర్చించిన‌ట్లు సమాచారం.

వైఎస్ జ‌గ‌న్‌తో భేటీ అనంత‌రం కిల్లి కృపారాణి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ‌కాకుళం జిల్లా నుంచి వైసీపీ నేత‌గా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు త‌న చేరిక‌కు మ‌ద్ద‌తు ఇచ్చినా.. ఇవ్వ‌కున్నా తాను మాత్రం వైఎస్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు. వైసీపీలో చేరిక విష‌యంపై చ‌ర్చించిన త‌న‌కు వైఎస్ జ‌గ‌న్ ఎలాంటి ష‌ర‌తులు పెట్ట‌లేద‌ని కిల్లి కృపారాణి తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad