Home Latest News ప్రోగ్రామ్ కు వెళ్తున్నా డ్యాన్సర్ పై గ్యాంగ్ రేప్ : మాయమాటలు చెప్పి..!

ప్రోగ్రామ్ కు వెళ్తున్నా డ్యాన్సర్ పై గ్యాంగ్ రేప్ : మాయమాటలు చెప్పి..!

రాజధాని డిల్లీలో మరో అత్యాచారం జరిగింది. ఓ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకొని, అక్కడికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఒక యువతిని.. ముగ్గురు వ్యక్తులు “గ్యాంగ్ రేప్” చేసిన ఘటన కలకలం రేపుతుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..  ఢిల్లీలోని “కజౌరీ ఖాస్”లో ఓ నృత్య కార్యక్రమం చేసేందుకు హర్యానాకు చెందిన ఓ డ్యాన్సర్ (20) అంగీకరించింది. దాంతో ఫలానా సమయంలోపు రావాలని చెప్పడంతో బస్సులో ఆమె ఢిల్లీకి బయలుదేరింది.

అదే బస్సులో ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై కన్నెశారు. ఆమె ఫోన్ లో మాట్లాడినా మాటలు బట్టి ఆమె ఒక డ్యాన్సర్ అని, ఫలానా ఈవెంట్ లో పర్పమ్ చేయడానికి వెళ్తుండని తెలుసుకున్నారు. అంతే వెంటనే ఆమెతో మాటలు కలిపిన ఆ యువకులు మేము కూడా అదే ఈవెంట్ కు వెళుతున్నామని.. నీకేం భయంలేదు నిన్ను జాగ్రత్తగా అక్కడికి తీసుకెళతామని నమ్మబలికారు.

వారి మాటలు నమ్మిన ఆ యువతి వాళ్ళు ఎక్కడ దిగామంటే అక్కడ దిగేసింది. ఇక్కడినుండి త్వరగా వెళ్లవచ్చు అని కశ్మీరీ గేట్ వద్ద ఆమెను దించి.. అక్కడినుండి “బవానా” ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంత బ్రతిమిలాడినా, చివరికి కళ్ళు పట్టుకున్న వినలేదు. తమ కోరిక తీర్చుకున్నకా ఆమెను అక్కడే వదిలేసి.. ఆమె సెల్ ఫోన్ తీసుకుని నిందితులు అక్కడినుండి పారిపోయారని పోలీసులు వివరించారు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 5 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad