Home Latest News ఏపీలో పోలింగ్ ఏర్పాట్ల పూర్తి వివ‌రాలు..!

ఏపీలో పోలింగ్ ఏర్పాట్ల పూర్తి వివ‌రాలు..!

ఏపీలో పోలింగ్‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. రేపు ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే పోలింగ్ నిర్వ‌హ‌ణ‌లో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుకోకుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు అధికారులు తెలిపారు.

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నాలుగు ల‌క్ష‌ల మందికిపైగా సిబ్బంది పాల్గొంటారు. ఎన్నికల‌కు అవ‌స‌ర‌మైన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల‌తోపాటు ఇత‌ర సామాగ్రిని అధికారులు సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగ‌కుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. మ‌రోవైపు మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 25 ఎంపీ, 175 ఎమ్మెల్యేల ఎంపిక‌కు 46,394 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల‌కు ప్రత్యేకంగా ఈవీఎంల‌ను సిద్ధంగా ఉంచారు. 15 మంది అభ్య‌ర్ధులు ఉంటే ఒక ఈవీఎం, 15 మంది మించిన చోట రెండు ఈవీఎంలు, 31 మంది దాటిటే మూడు ఈవీఎంలు ను అధికారులు ఏర్పాటు చేశారు.

ఒక్కో ఈవీఎంలో 1,400 మంది ఓట‌ర్లు ఓటు వేస్తారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తినా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఇబ్బందులు లేకుండా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad