Home Latest News ఎల‌క్ష‌న్స్ 2019 : ఫేక్ ఫింగ‌ర్స్‌పై స‌ర్వ‌త్రా చర్చ‌..!

ఎల‌క్ష‌న్స్ 2019 : ఫేక్ ఫింగ‌ర్స్‌పై స‌ర్వ‌త్రా చర్చ‌..!

సిలికాన్ ఫింగ‌ర్స్‌, ప్లాస్టిక్ ఫింగ‌ర్స్ పేరు ఏదైనా ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో వ‌ర్క‌వుట్ అవుతాయా..? ఈ ప్లాస్టిక్ ఫింగ‌ర్స్‌ను ఉప‌యోగించి ఎన్నిక‌ల్లో దొంగ ఓటుల్ వేయొచ్చా..? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం కావాలంటే 2017 నాటి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల సమ‌యానికి వెళ్లాల్సి ఉంటుంది. అప్ప‌ట్లో జ‌రిపిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో బ‌య‌ట‌ప‌డ్డ చేదు వాస్త‌వ‌మిది. అప్ప‌ట్లో జ‌రిగిన యూపీ ఎన్నిక‌ల కోసం ఓ ముఠా ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఫేక్ ఫింగ‌ర్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

హైటెక్ మార్కెట్ కంపెనీలైన విమ్‌హ‌న్స్, బార్న్‌లైట్ ఈ ప్లాస్టిక్ ఫింగ‌ర్స్ విష‌యాన్ని రాజ‌కీయ నాయ‌కుల దృష్టికి తీసుకొచ్చాయి. సైజునుబ‌ట్టి, రంగునుబ‌ట్టి.. ఎలా కావాలంటే.. అలా ఫేక్ ఫింగ‌ర్స్‌ను అందించేందుకు ముందుకొచ్చాయి. 10 వేళ్లు కావాలంటే.. రూ. ల‌క్షా ప‌ది వేలు, ఒక్క వేలు కావాలంటే క‌నీసం రూ.11వేలు, బ‌ల్క్‌లో తీసుకుంటే రూ.6 వేల‌కు ఒక్క‌వేలు. ఇలా ఎన్నో ఆఫ‌ర్ల‌తో రాజ‌కీయ నాయ‌కుల‌ను ఊరించారు.

చూడ్డానికి మామూలు వేళ్లులా ఉన్నా ఎన్నిక‌ల సిరానుసైతం చెరిపేయొచ్చు. అదే వేలును మ‌ళ్లీ.. మ‌ళ్లీ వాడొచ్చు. అలాంటి వేళ్ల‌నే అప్ప‌ట్లో ఓ రాజకీయ నాయ‌కుడు ఏకంగా 300 ఆర్టిఫిషియ‌ల్ ఫింగ‌ర్స్‌ను ఆర్డ‌ర్ ఇచ్చాడంటే ఎంత పెద్ద ఎత్తున న‌కిలీ ఓటింగ్‌కు ప్లాన్ చేశాడో అర్ధ‌మ‌వుతంది. అయితే, అది జ‌రిగిందా..? లేదా అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad