Home Latest News మా దేశానికి ఎంతమంది వచ్చిన స్వాగతిస్తాం.. కానీ

మా దేశానికి ఎంతమంది వచ్చిన స్వాగతిస్తాం.. కానీ

ఈమధ్య అమెరికాలో బయటపడ్డ పేక్ యూనివర్సిటీ ఎంత పెద్ద హాట్ టాపిక్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఈ విషయం ఆ దేశ అధ్యక్షుడు ట్రాంప్ తన మనసులోని మాట బయటపెట్టాడు. ప్రతిభ ఉన్నవారు తమ దేశానికి ఎంత మంది అయినా రావొచ్చు అనే తన ఉద్దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బయటపెట్టారు.

యూఎస్‌ కాంగ్రెస్‌ ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని కోరారు. అక్రమ వలసదారులు తమ దేశానికి పెను ముప్పుగా మారారని ఆయన పేర్కొన్నారు. “అమెరికన్ ల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ వలస వ్యవస్థను రూపొందించడం అనేది మా నైతిక బాధ్యత.. మా చట్టాలను గౌరవిస్తూ నేడు లక్షల మంది వలసదారులు మా దేశంలో నివసిస్తున్నారు. న్యాయపరంగా వచ్చే వలసదారులు మాకు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. వారికి నా కృతజ్ఞతలు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది అమెరికాకు రావాలనే నేనూ కోరుకుంటున్నాను. కానీ వచ్చే వాళ్ళు న్యాయపరంగా రావాలి” అని ట్రంప్‌ తన మనసులో మాట బయటపెట్టాడు.

ట్రాంప్ పూర్తి ప్రసంగం చూస్తుంటే ఇది మొదటి తప్పు, పైగా ప్రభుత్వమే చేసిన సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి విద్యార్థులకు పెద్ద శిక్షలు ఉండవని స్పష్టంగ అర్ధం అయ్యింది. కాబట్టి నేటి నుండి అమెరికా ఎవ్వరు వెళ్ళాలి అనుకున్న న్యాయంగా వెళ్ళండి.. లేదంటే శిక్షకు అర్హులు అవుతారు. అంటూ అమెరికా వెళ్లే మన పౌరులను, విద్యార్థులను హెచ్చరిస్తుంది భారత ప్రభుత్వం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad