Home Latest News ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం..!

పోలింగ్‌కు ఒక్క రోజు ముందు కేంద్ర ఎన్నిక‌ల సంఘం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌కాశం జిల్లా ఎస్పీ కోయ ప్ర‌వీణ్‌ను బ‌దిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయ‌న్ను ఎన్నిక‌ల విధుల నుంచి త‌ప్పించింది. ఇప్ప‌టికే ఏపీలో అనేక మంది పోలీసు అధికారులతోపాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పునేఠాను త‌ప్పించి ఆయ‌న స్థానంలో ఎల్వీ సుబ్ర‌మ్మ‌ణ్యంను ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన సంగ‌తి విధిత‌మే.

అయితే, ప్ర‌కాశం జిల్లా కొత్త ఎస్పీగా సిద్ధార్థ్ కౌశ‌ల్‌ను నియ‌మిస్తూ ఈసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రోవైపు గుంటూరు జిల్లా తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి తాడేప‌ల్లి సీఐల‌ను ఈసీ బ‌దిలీ చేసింది. తాడేప‌ల్లి సీఐ శ్రీ‌నివాస్ స్థానంలో స్థానంలో సురేష్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కాగా, ప్ర‌కాశం జిల్లా ఎస్పీ కోయ ప్ర‌వీణ్ టీడీపీ కార్య‌క‌ర్త‌లా విధులు నిర్వ‌హిస్తున్నారంటూ గ‌తంలో వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను ఎన్నిక‌ల విధుల నుంచి తొల‌గిస్తూ ఈసీ చ‌ర్య‌లు తీసుకుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad