Home Latest News ముగిసిన చంద్ర‌బాబు, సీఎస్ భేటీ.. చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలివే..!

ముగిసిన చంద్ర‌బాబు, సీఎస్ భేటీ.. చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాలివే..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుతో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం భేటీ కాసేప‌టి క్రితం ముగిసింది. కాగా, ఈ రోజు ఉద‌యం 11.30 గంట‌ల‌కు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో వీరి భేటీ జ‌రిగింది. కాగా, సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం నాడు ఏపీ కేబినేట్ స‌మావేశం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున ఈ నెల కేబినేట్ మీటింగ్‌లో చర్చించ‌నున్న అంశాల ఎజెండాను సీఎంవో కార్యాల‌యం నుంచి అందిన నివేదిక ప్ర‌కారం రెండు రోజుల క్రిత‌మే సీఈవో ఈసీకి పంపారు. త‌మ‌కు నివేదిక అందిన రెండు రోజుల్లోనే త‌మ అభిప్రాయాన్ని చెబుతామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు సీఎం చంద్ర‌బాబుతో సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం భేటీ అయ్యారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏపీ కేబినేట్ స‌మావేశానికి అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే ఏం చేయాలి అన్న అంశంపై సీఎస్‌, చంద్ర‌బాబు మ‌ధ్య చర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. అయితే, కేబినేట్ స‌మావేశం నిర్వ‌హించేందుకు ఈసీ నుంచి ఇంకా అనుమ‌తి రాలేద‌ని సీఎస్ చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. అనుమ‌తి రాని ప‌రిస్థితిలో రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చంద్ర‌బాబు స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. క‌ర‌వు, ఫొని తుపాన్, తాగునీటి అవ‌స‌రాల‌పై సంబంధిత అధికారుల‌తో సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad