Home Latest News శాప‌గ్ర‌స్త ప్ర‌భుత్వం కాకుండా సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకోవాలి..!

శాప‌గ్ర‌స్త ప్ర‌భుత్వం కాకుండా సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకోవాలి..!

కృష్ణా క‌ర‌క‌ట్ట‌పై తాళ్లాయపాళెంలో నిర్మించిన శైవ‌క్షేత్రానికి నోటీజులు ఇచ్చేందుకు సీఆర్డీఏ అధికారులు సిద్ధ‌మ‌య్యారు. మంద‌డం పంచాయ‌తీ ప‌రిధిలో 50 గుడిసెల నిర్మాణంతోపాటు ఐదు ప‌క్కా భ‌వ‌నాల‌ను నిర్మించిన‌ట్టు అధికారులు గుర్తించారు. అయితే శైవ క్షేత్రం ప్ర‌జ‌ల కోసం నిర్మించింద‌ని, దేశంలోని అన్ని పుణ్య‌క్షేత్రాలు న‌దుల ఒడ్డున వెలిశాయ‌న్న విష‌యాన్ని ప్ర‌జలు గుర్తించాల‌ని, త‌న క్షేత్రానికి నోటీసులు ఇస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంద‌ని శివ‌స్వామి అన్నారు.

శైవ క్షేత్రాన్ని కూల్చాల‌న్న స‌ల‌హాను సీఎం జ‌గ‌న్‌కు ఎవ‌రో ఇచ్చారని, అది ఆనంద‌దాయ‌కం కాద‌ని శివ‌స్వామి అన్నారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోను మాజీ సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో దేవాల‌యాల‌ను ప‌డ‌గొట్టార‌ని, అది శాపంగా మారి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓటమిని చ‌విచూసి అధికారాన్ని కోల్పోయార‌ని శివ‌స్వామి అన్నారు. దేవాల‌యాల‌న్న‌వి ప‌విత్ర స్థ‌లాల‌ని, అన్ని చోట్లా కూడా గుట్ట‌ల‌మీద‌, కొండ‌ల మీద‌, అడ‌వుల్లోను, న‌దీ తారాలు, స‌ముద్ర ఒడ్డున దేవాల‌యాలు ఉన్నాయ‌ని, వాటి జోలికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాకుండా ఉంటేనే మంచిద‌ని శివ స్వామి త‌న అభిప్రాయాన్ని తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad