Home Latest News బిగ్ బ్రేకింగ్ : సీఎం వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

బిగ్ బ్రేకింగ్ : సీఎం వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీ విద్యా వ్య‌వ‌స్థ‌కు సంబంధించి సంబంధిత మంత్రిత్వ‌శాఖ‌, అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించిన వైఎస్ జ‌గ‌న్ ప‌లు కీల‌క ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ త‌న మేనిఫెస్టోలో అమ్మ ఒడి ప‌థ‌కం కింద పాఠ‌శాల‌కు వెళ్లే ప్ర‌తి విద్యార్థికి రూ.15వేలు చొప్పున అంద‌జేస్తానంటూ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప‌థ‌కం అమ‌లుపై సీఎం జ‌గ‌న్ క‌స‌ర‌త్తును ప్రారంభించారు.

అందులో భాగంగా విద్యావ్య‌వ‌స్థ‌పై స‌మీక్ష జ‌రిపిన సీఎం జ‌గ‌న్ అమ్మ ఒడి ప‌థ‌కం కేవ‌లం పాఠ‌శాల విద్యార్థుల‌కే కాకుండా రెసిడెన్షియ‌ల్‌, హాస్ట‌ల్‌, ఇంట‌ర్ విద్యార్థుల‌కూ వ‌ర్తించేలా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో ఉన్న‌త విద్య‌, సాంకేతిక విద్య‌, ఇంట‌ర్మీడియ‌ట్ విద్యాశాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. గ‌త ప్ర‌భుత్వం ఇంట‌ర్మీడియ‌ట్ విద్య‌ను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థ‌ల‌కు నిర్వ‌హ‌ణ‌ను అప్ప‌గించింద‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad