Home Latest News రేణు దేశాయ్ : జ‌న‌సేన‌లో చేరిక‌పై క్లారిటీ ఇచ్చేసింది..!

రేణు దేశాయ్ : జ‌న‌సేన‌లో చేరిక‌పై క్లారిటీ ఇచ్చేసింది..!

ఇటీవ‌ల కాలంలో రైతులు, వారి స‌మ‌స్య‌లు అంటూ ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు క‌దా..! రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు సులువుగా ఉంటుంద‌న్న కార‌ణంగానే అవ‌న్నీ చేస్తున్నారా..? అన్న ప్ర‌శ్న‌కు రేణు దేశాయ్ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. అయితే ప్ర‌ముఖ న‌టుడు అలీ వ్యాఖ్యాత‌గా బుల్లితెర‌పై ఓ షో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ షోకు ముఖ్య అతిధిగా పాల్గొన్న రేణు దేశాయ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు.

ముందుగా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? ముఖ్యంగా జ‌న‌సేన‌లో చేరే ఉద్దేశం ఏమ‌న్నా ఉందా..? అన్న ప్ర‌శ్న‌కు అస్స‌లు అటువంటి ఉద్దేశం లేదంటూ స‌మాధానం ఇచ్చారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశ‌మే ఉంటే డైరెక్టుగా ఏదో ఒక పార్టీ కార్యాల‌యానికి వెళ్లి.. పార్టీ కండువా క‌ప్పేసుకునేదాన్ని. రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఉద్దేశం లేదుకాబ‌ట్టే ఇచ్చాపురం రైతుల‌తో ఇంట‌ర్వ్యూ చేశాను.. వారి స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకున్నాను. అలా రైతుల‌తో ఇంట‌ర్వ్యూ తీసుకుంటే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఎలా అనుకుంటారు అంటూ రేణు దేశాయ్ అలీకి ఎదురు ప్ర‌శ్న వేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad