Home Latest News 'చిత్రలహరి' క్లీన్ 'యూ' సర్టిఫికెట్..!

‘చిత్రలహరి’ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్..!

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో రూపుదిద్దుకున్న సినిమా చిత్రలహరి. విభిన్నమైన లవ్ ఎంటెర్టైన్మెంటగా తెరకెక్కుతున్న చిత్రంలో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా, సాయిధ‌రమ్ తేజ్ జోడిగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేతా పుతురాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్రము న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మాణంలో రూపొందింది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా వచ్చేనెల ఏప్రిల్‌ 12వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,సాంగ్స్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది.

‘చిత్రలహరి’  సోమవారం రోజున సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ను ఇచ్చారు. అంతే కాకుండా ఈ మధ్య మజిలీ సినిమాలాగానే ఎలాంటి కట్ లేకుండా సర్టిఫికెట్ జారీ చేసినట్లుగానే ఈ సినిమాకు కూడా ఎలాంటి కట్ ఇవ్వలేదట. ప్రస్థుతానికి ఇండస్ట్రీలో ఈ టాపిక్ హాట్ టాపిక్ గా చెక్కర్లు కొడుతుంది. సినిమా తిలకించిన సెన్సార్ సభ్యులంతా సినిమా బాగుందని అన్నారట. ఇక సాయి తేజ్ అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. మెగా అల్లుడుగా ఇండస్ట్రీలో ‘పిల్లా నువ్వులేని జీవితం’ తో అడుగు పెట్టిన సాయి కి ఆ తరువాత హిట్ కొట్టలేక పోయాడు. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని వరిస్తుందని సెన్సార్ బోర్డు ఇచ్చిన ప్రశంసలకు చాలా సంతోసిస్తున్నారు మెగా ఫాన్స్.

chithralahari
chithralahari

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad