Home Latest News చంద్ర‌బాబు దుర్మార్గ‌పు ముఖ్య‌మంత్రి..!

చంద్ర‌బాబు దుర్మార్గ‌పు ముఖ్య‌మంత్రి..!

ఏపీకి ప్ర‌త్యేక హోదాను వెంట‌నే క‌ల్పించాలంటూ ఏపీ ప్ర‌ధిన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఆందోళ‌న నిర్వ‌హించారు. రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను సీఎం చంద్ర‌బాబు భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని, నాలుగున్నారేళ్ల‌లో ఏపీకి సంబంధించి ఒక్క విభ‌జ‌న హామీనైనా సాధించ‌ని చంద్ర‌బాబు కొత్త ప‌థ‌కాలు, శంకుస్థాప‌న‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి మోసం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు.

రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌ట్నుంచి ఈ రోజు వ‌ర‌కు తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌నం, తాత్కాలిక సెక్ర‌టేరియ‌ట్‌తోపాటు త‌నకు అనుకూలంగా నివాస గృహాల‌ను క‌ట్టుకుని సీఎం చంద్ర‌బాబు ప్ర‌జా ధ‌నాన్ని వృథా చేశార‌న్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన‌టువంటి హైకోర్టు భ‌వ‌న నిర్మాణాన్ని చంద్ర‌బాబు ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. చంద్ర‌బాబుకు చిత్త‌శుద్ధి ఉంటే తొమ్మిది సంవ‌త్స‌రాల్లో సైబ‌రాబాద్ బిల్డింగ్‌ను క‌ట్టాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు త‌న నాలుగున్నారేళ్ల పాల‌న‌లో ఒక్క హైకోర్టు భ‌వ‌నాన్ని కూడా నిర్మించ‌లేక‌పోవ‌డం చంద్ర‌బాబు అస‌మ‌ర్ధ‌త‌కు ప్ర‌తిరూపంగా క‌నిపిస్తుంద‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad