ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీజేపీ నేతలు రాజకీయ కీలక నేతలకు వలవేస్తున్నారు. మరోపక్క టీడీపీలో సంక్షోభాన్ని నివారించేందుకు యూరప్ నుంచి రంగంలోకి దిగిన చంద్రబాబు ఎప్పటికప్పుడు సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా నేతలకు కీలక సూచనలు ఇస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలంతా అమరావతి చేరుకుని తన నివాసంలో భేటీ కావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Big Shock to TDP: Ganta Srinivasa Rao likely Joins BJP along with 15 TDP MLAs | 10TV News