Home Latest News పోల‌వ‌రంపై చంద్ర‌బాబు రివ్యూ..! ఈసీ చ‌ర్య‌లు ఉంటాయా..?

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు రివ్యూ..! ఈసీ చ‌ర్య‌లు ఉంటాయా..?

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రికొద్ది సేప‌ట్లో పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించనున్నారు. కాగా, రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌రువాత చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రిశీలించ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. అయితే, పోలింగ్ ముగిసిన త‌రువాత గ‌త సోమ‌వారంనాడు చంద్ర‌బాబు పోల‌వ‌రం ప‌నుల‌పై రివ్యూ చేయ‌డాన్ని ఈసీ త‌ప్పుబ‌ట్ట‌డంతో వివాదస్ప‌దమైన సంగ‌తి తెలిసిందే.

ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున సీఎం రివ్యూలు చేయ‌డంపై ఎన్నిక‌ల సంఘం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీంతో స్టేట్ వ‌ర్సెస్ ఈసీ అన్న‌ట్టు వార్ కొన‌సాగుతోంది. ఇదిలా న‌డుస్తుండ‌గానే ఈ రోజు చంద్ర‌బాబు పోల‌వ‌రం యాత్ర‌కు బ‌య‌ల్దేరారు. పోల‌వ‌రం ప‌నుల్లో పురోగ‌తిని ఆయ‌న ప‌రిశీలించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా, అధికారులు ఈ స‌మీక్ష‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గానే ఉన్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టు అన్న అంశాన్ని ప్రాతిప‌దిక‌గా తీసుకుని సీఎస్ నుంచి అనుమ‌తి తీసుకుని కొంద‌రు ఇరిగేష‌న్ అధికారులు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad