Home Latest News చంద్ర‌బాబు నాయుడు కాదు.. కాపీ నాయుడు: వైఎస్ జ‌గ‌న్‌

చంద్ర‌బాబు నాయుడు కాదు.. కాపీ నాయుడు: వైఎస్ జ‌గ‌న్‌

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల ముందు అమ‌లు చేసేందుకు వీలు కావ‌ని తెలిసినా హామీల వ‌ర్షం కురిపించార‌ని, కానీ అధికారం చేప‌ట్టాక గ‌జినీ సినిమాలో హీరో సూర్య‌లా వాట‌న్నింటిని మ‌రిచిపోయార‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ విమ‌ర్శించారు.

• మా దేశానికి ఎంతమంది వచ్చిన స్వాగతిస్తాం.. కానీ

తిరుప‌తి వేదిక‌గా ఇవాళ నిర్వ‌హించిన వైసీపీ భారీ బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజ‌కీయాల అనుభ‌వంతో ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ మోసం చేసి 2019లో అధికారంలోకి వ‌చ్చేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌ని, అందులో భాగంగానే రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమార్ధం త‌మ పార్టీ మేనిఫెస్టోలో న‌వ‌ర‌త్నాలు పేరుతో పొందు ప‌రిచిన అంశాల‌ను కాపీ కొడుతున్నార‌ని, చంద్ర‌బాబు ఇటీవ‌ల పింఛ‌న్ న‌గ‌దు పెంచుతున్న నిర్ణ‌యం న‌వ‌ర‌త్నాల్లో ఒక‌ట‌ని జ‌గ‌న్ చెప్పారు.

Related Links:

• పీసీసీ చీప్ రేసులో డీకే అరుణ
• వైఎస్ జ‌గ‌న్ ఫిర్యాదుపై ఏపీ డీజీపీ కౌంట‌ర్
• ఇప్ప‌టికీ మించిపోయింది లేదు – ఎంపీ జేసీ హిత‌వు..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad