Home Latest News కేవ‌లం 23 మంది టీడీ ఎల్పీ బృందానికి చంద్ర‌బాబు నేతృత్వం వ‌హించ‌డ‌మా..?

కేవ‌లం 23 మంది టీడీ ఎల్పీ బృందానికి చంద్ర‌బాబు నేతృత్వం వ‌హించ‌డ‌మా..?

టీడీపీ ఎల్పీ నేత‌గా ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబే ఉంటారా..? లేక మ‌రెవరినైనా ఎన్నుకుంటారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి ఈ రోజు జ‌ర‌గ‌నున్న ఆ పార్టీ విస్తృత స్థాయి కీల‌క స‌మావేశంలో స్ప‌ష్ట‌త రానుంది. జాతీయ స్థాయిలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న చంద్ర‌బాబు కేవ‌లం 23 మందితో ఉన్న టీడీపీ ఎల్పీ బృందానికి నేతృత్వం వ‌హించాల్సిన అన్న వాద‌న‌లు టీడీపీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ఒక‌వేళ చంద్ర‌బాబును కాకుండా మ‌రో నేత‌ను ఎన్నుకోవాల్సి వ‌స్తే ఆ స్థానంలో బుచ్చ‌య్య చౌద‌రి, చిన్న‌రాజ‌ప్ప‌, అచ్చెన్నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, టీడీపీ ఎల్పీ నేత‌గా చంద్ర‌బాబు పేరు కాకుండా మ‌రొక‌రి పేర్లు విన‌ప‌డ‌టాన్ని ఆ పార్టీలోని కొంద‌రు ఖండిస్తున్నారు. అదంతా కేవ‌లం బ‌య‌ట జరుగుతున్న చర్చేన‌ని వారు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad