Home Latest News జ‌గ‌న్ కేసీఆర్‌కు ఊడిగం చేస్తున్నారు : చంద్ర‌బాబు

జ‌గ‌న్ కేసీఆర్‌కు ఊడిగం చేస్తున్నారు : చంద్ర‌బాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఊడిగం చేస్తున్నార‌ని టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఓ పెద్ద కొడుకుగా మీ కోసం క‌ష్ట‌ప‌డుతుంటే లేనిపోని ఆరోప‌ణ‌లో కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ క‌లిసి త‌న‌పై బుర‌ద‌జ‌ల్లుతున్నార‌ని, వారి విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టే బాధ్య‌త మీపై ఉంద‌ని ప్ర‌జ‌ల‌నుద్దేశించి చంద్ర‌బాబు అన్నారు.

కాగా, ఇవాళ గుర‌జాల‌లో నిర్వ‌హించిన టీడీపీ స‌భ‌లో పాల్గొన్న చంద్ర‌బాబు మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది ప‌సుపు – కుంకుమ అమ‌లు చేస్తామ‌న్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కేటాయించేందుకు అయిష్ట‌త చూపిన మోడీకి, కేసీఆర్‌కు జ‌గ‌న్ ఊడిగం చేయ‌డం సిగ్గుచేట‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు నీటి కొర‌త లేకుండా చేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad