Home Latest News బెడ్ రూమ్‌ల‌లో కూడా ఐటీ దాడులా..? : సీఎం చంద్ర‌బాబు

బెడ్ రూమ్‌ల‌లో కూడా ఐటీ దాడులా..? : సీఎం చంద్ర‌బాబు

ఏపీ టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ ఇంటిపై జ‌రిగిన ఐటీశాఖ అధికారులు దాడులు చేయ‌డంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ చేస్తున్న పోరాటంలో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉన్న పొత్తును ఉప సంహ‌రించుకున్న‌ప్ప‌ట్నుంచి, టీడీపీ నేత‌ల ఇళ్ల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయన్నారు. కేవ‌లం టీడీపీ నేత‌లే టార్గెట్‌గా ప్ర‌ధాని మోడీ ఈ ఐటీదాడులు చేయిస్తుండ‌టాన్ని ప్ర‌జ‌లు గ‌మనిస్తున్నారని, రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పేందుకు దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌న్నారు.

ఎన్నిక‌ల్లో ల‌బ్దిపొందేందుకే బీజేపీ ఇటువంటి కుట్ర‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని, ఆ కుట్ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పి కొట్టేందుకు టీడీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. టీడీపీ నేత‌ల మ‌రుగుదొడ్ల నుంచి బెడ్ రూమ్‌లు, ఆస్ప‌త్రులు, వ్యాపార సంస్థ‌లే ల‌క్ష్యంగా బీజేపీ ఐటీ దాడులు చేయించ‌డం సిగ్గుచేట‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. మోడీపాల‌న‌లో దేశం వెన‌క‌బ‌డిపోయింద‌ని, ఆ కార‌ణంగా మోడీని త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌నున్నార‌ని చంద్ర‌బాబు జోస్యం చెప్పారు.

Read Also: జ‌గ‌న్‌కు బిగ్ షాక్ : టీడీపీలోకి విశాఖ వైసీపీ నేత‌..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad