Home Latest News ఇంటెలిజెన్స్ రిపోర్ట్ : ఏపీలో అధికారం ఎవ‌రిదో తేల్చేసిందిగా..!

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ : ఏపీలో అధికారం ఎవ‌రిదో తేల్చేసిందిగా..!

ఈ ఏడాది ఏప్రిల్ 11న జ‌ర‌గిన సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు ఇంకా 14 రోజుల స‌మయం ఉన్న నేప‌థ్యంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల్లో ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయ ప్ర‌త్యర్ధుల మ‌ధ్య మాట‌ల తూటాలు కూడా అంతే స్థాయిలో పేలుతున్నాయి.

అయితే, గ‌త కొంత కాలం నుంచి టీడీపీ నేత‌లకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండ‌గా, పోలింగ్ స‌ర‌ళి నివేదికల‌ను తెప్పించుకున్న వైఎస్ జ‌గ‌న్ వైసీపీ ఓట‌మి త‌ధ్య‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వ‌డంతో హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నార‌ని టీడీపీ విమ‌ర్శిస్తోంది.

ఇలా ఏపీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న వేళ కేంద్ర ప్ర‌భుత్వం ఇంటెలిజెన్స్ ద్వారా నిర్వ‌హించిన స‌ర్వే ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. కేంద్ర ఇంటెలిజెన్స్ స‌ర్వే నివేదిక ప్ర‌కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 105 సీట్ల‌ను క‌చ్చితంగా గెలుపొందుతుందంటూ ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది.

ఇక, కేంద్రంలోను బీజేపీనే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ త‌క్కువ స్థానాల్లో గెలుపొంద‌నుంద‌ని, అయితే, ఇత‌ర రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్ల‌ను కైవ‌సం చేసుకోవ‌డంతో ఆ లోటును భ‌ర్తీ చేస్తుంద‌ని ఇంటెలిజెన్స్ రిపోర్టు వెల్ల‌డించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad