Home Latest News చిన‌రాజ‌ప్ప‌పై హైకోర్టులో కేసు.. ఆపై అన‌ర్హ‌త వేటు..?

చిన‌రాజ‌ప్ప‌పై హైకోర్టులో కేసు.. ఆపై అన‌ర్హ‌త వేటు..?

పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఎన్నిక చెల్ల‌దంటూ వైసీపీ నేత తోట వాణి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌ప్ప ఇచ్చిన అఫిడ‌విట్ త‌ప్పుల‌త‌డ‌క‌గా ఉంద‌ని ఆమె ఆరోపించారు. అదే విష‌యాన్ని తోట వాణి కోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌పై విజ‌య‌వాడ కోర్టులో నాన్‌బెయిల‌బుల్ వారెంట్ ఉంద‌ని పిటిష‌న్‌లో గుర్తు చేశారు. గ‌తంలోనూ ఓబులాపురం మైనింగ్ కంపెనీపై దాడి కేసులో చినరాజ‌ప్ప నిందితుడ‌ని పేర్కొన్నారు. ఆ కేసులో చిన‌రాజ‌ప్ప‌ను 15వ ముద్దాయిగా పేర్కొన్నార‌ని తోట వాణి పిటిష‌న్‌లో వివ‌రించారు.

2019 ఎన్నిక‌ల్లో ఇచ్చిన అఫిడ‌విట్‌లో త‌న‌పై కేసులేమీ లేవ‌ని, చిన‌రాజ‌ప్ప ఎన్నిక‌ల అధికారుల‌ను త‌ప్పుదారి ప‌ట్టించార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల నిబంద‌న‌ల మేర‌కు అఫిడ‌విట్‌లో కేసుల వివ‌రాల‌ను పొందుప‌ర‌చ‌క‌పోతే అన‌ర్హ‌త త‌ప్ప‌ద‌ని తోట వాని త‌రుపున న్యాయ‌వాది అంటున్నారు. కేసుల‌ను దాచిపెట్టి త‌ప్పుడు అఫిడ‌విట్‌ల‌ను స‌మ‌ర్పించిన రాజ‌ప్ప ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని హైకోర్టును కోరామ‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad