Home Latest News బాలీవుడ్ స్టార్స్ తో పాటు.. ప్రిన్స్ మహేష్ దక్కించుకున్న స్థానమేంటో తెలుసా..!

బాలీవుడ్ స్టార్స్ తో పాటు.. ప్రిన్స్ మహేష్ దక్కించుకున్న స్థానమేంటో తెలుసా..!

బిగ్ బి అమితాబ్, షారుఖ్, ప్రియాంక, ఐశ్వర్య ఇలా పలువురు బాలీవుడు స్టార్ ల మైనపు బొమ్మలు మాత్రమే ఇప్ప్పటివరకు ఆ మ్యూజియం లో కలవు. ఆ తర్వాత దక్షిణాది తారల నుండి కేవలం ప్రభాస్ బొమ్మ మాత్రమే సొంతం చేసుకోగా ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు మైనపు బొమ్మను పెట్టడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు ప్రిన్స్ మహేష్ బాబు మైనపుబొమ్మ రెడీ చేశారు. ప్రఖ్యాతి గాంచిన బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ సంస్థ ఈ మైనపుబొమ్మను రూపొందించింది. బ్యాంకాక్ మ్యూజియమ్ లో మహేష్ బాబు మైనపుబొమ్మను శాశ్వతంగా ఉంచనున్నారు.

విషయానికొస్తే, మహేష్ బాబు కొలతలు తీసుకోవడానికి, మ్యూజియం టీమ్ వారు హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు ‘భారత్ అనే నేను’ సినిమా షూటింగ్ టైమ్ లోనే తీసుకొని వెళ్లిందట. మేడమ్ టుస్సాడ్స్ సంస్థ త్వరలోనే ఈ బొమ్మను బ్యాంకాక్ మ్యూజియమ్ లో ప్రదర్శించనున్నారు. ఈ సారి మేడమ్ టుస్సాడ్స్ కొత్త నిర్ణయాన్ని తీసుకుందట. బ్యాంకాక్ మ్యూజియమ్ లో శాశ్వతంగా నెలకొలిపే మైనపు బొమ్మను, హైదరాబాద్ లో రెండు రోజుల పాటు ప్రదర్శనుంచనున్నారు. దీంతో ఇక్కడి అభిమానులకు ఆ మైనపుబొమ్మను చూసే అవకాశం కలుగుతుంది. హైదరాబాద్ లోని మహేష్ బాబు AMB సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపుబొమ్మను ప్రదర్శిస్తారు. రెండు రోజులు ప్రదర్శన పూర్తయిన తర్వాత మైనపు బొమ్మను బ్యాంకాక్ కు తీసుకెళ్లి అక్కడి నుంచి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రధాన కార్యాలయం లండన్ కు తరలిస్తారని సమాచారం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad