Home Latest News ఎలక్షన్స్ 2019 : బీజేపీ మేనిఫెస్టోలోని కొన్ని ప్రధాన అంశాలు ఇవే..!

ఎలక్షన్స్ 2019 : బీజేపీ మేనిఫెస్టోలోని కొన్ని ప్రధాన అంశాలు ఇవే..!

ప్రధాని మోడీ, అమిత్ షా చేతుల మీదుగా కాసేపటి క్రితమే బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. 75 మైళ్లరాళ్లపై మేనిఫెస్టోలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న మోడీ, అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసారు. బీజేపీ మేనిఫెస్టోలోని కొన్ని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

1 ). రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ.
2 ). రైతులకు సంవత్సరానికి రూ.6000 సాయం.
3 ). రెండు హెక్టార్లకు పైబడిన రైతులకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపు.
4 ). 60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు, చిన్న వ్యాపారులకు పెన్షన్ పథకం అమలు.
5 ). రాజ్యాంగానికి లోబడి అయోధ్యలో రామ మందిర నిర్మాణం.
6 ). వ్యవసాయ గ్రామీణ రంగానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad