Home Latest News బంజారాహిల్స్‌లో భారీగా న‌గ‌దు ప‌ట్టివేత‌..!

బంజారాహిల్స్‌లో భారీగా న‌గ‌దు ప‌ట్టివేత‌..!

హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లో పోలీసులు భారీ మొత్తంలో న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌ల వ్యాపారి అనీల్ అగ‌ర్వాల్ ఇంట్లో రూ.3.5 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఎన్నిక‌ల్లో ప‌లు పార్టీ అభ్య‌ర్ధుల‌కు ఇచ్చేందుకే ఈ న‌గ‌దును దాచిన‌ట్టుగా పోలీసులు గుర్తించారు.

ఇప్ప‌టికే అనీల్ అగ‌ర్వాల్ ప్ర‌కాశ్ అనే వ్య‌క్తికి కోటి రూపాయ‌లు ఇచ్చిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యాపారి హ‌వాలా ద్వారా న‌గ‌దును స‌ర్క్యులేట్ చేస్తున్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: ‘కొణిదల ఫ్యామిలీ ఆడవాళ్లను’… జీవితాంతం ఊడిగం చేస్తా : పోసాని

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad