Home Latest News బిగ్ బ్రేకింగ్ : మ‌ళ్లీ మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు..!

బిగ్ బ్రేకింగ్ : మ‌ళ్లీ మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు..!

కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వం మాకు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాల‌ను తీసుకుంటోంది.. ఆ నిర్ణ‌యాల‌ను నిర‌సిస్తూ రెండు రోజుల‌పాటు బంద్ చేస్తున్నామంటూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ స‌భ్యులు వెల్ల‌డించారు. కాగా, ఇటీవ‌ల కాలంలో బ్యాంకుల ఉద్యోగుల నిర‌స‌న‌ల‌తో ఖాతా దారులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా 2018 చివ‌ర్లో డిసెంబ‌ర్ 21వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు బ్యాంకు ఉద్యోగులు బంద్‌తో బ్యాంకులు ఐదు రోజుల‌పాటు మూత‌ప‌డ్డాయి.

ఇదిలా ఉండ‌గా, తాజాగా బ్యాంకు ఉద్యోగులు నిర్వ‌హించ‌నున్న బంద్‌తో మ‌రో రెండురోజుల‌పాటు అంటే ఈ నెల 8, 9వ తేదీల్లో బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా బ్యాంకుల యూనియ‌న్ల ప్ర‌తినిధులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాకముందు నుంచే తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌తోపాటు మ‌రో 12 డిమాండ్‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంద‌ని, కానీ తాము ప్ర‌తిపాదించిన ఏ స‌మ‌స్య కూడా ఇప్ప‌టికీ ప‌రిష్కారం కాలేద‌ని, ఈ నేప‌థ్యంలో మోడీ స‌ర్కార్ ప్ర‌భుత్వ బ్యాంకుల‌ప‌ట్ల చూపుతున్న నిరంకుశ‌త‌త్వాన్ని నిర‌సిస్తూ తాము ఈ బంద్ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించామ‌ని తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad