Home Latest News భూమా అఖిలప్రియ పార్టీమార్పు ఖాయ‌మ‌ట‌..! ఏ పార్టీలోకో తెలుసా..?

భూమా అఖిలప్రియ పార్టీమార్పు ఖాయ‌మ‌ట‌..! ఏ పార్టీలోకో తెలుసా..?

తాను పార్టీ మారుతానా..? లేదా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని త‌న స‌హ‌చ‌రులే లీక్ చేస్తార‌ని, వాడెవ‌రో క‌నిపెట్టి నాలుగు పీకాల్సిందేనంటూ ఓ ఇంట‌ర్వ్యూలో పార్టీ మార్పుకు సంబంధించి ఎదురైన ప్ర‌శ్న‌కు మాజీ మంత్రి అఖిల‌ప్రియ సమాధానంగా చెప్పారు.

ఇక అస‌లు మేట‌ర్‌లోకి వ‌స్తే, ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల‌తో టీడీపీ క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితులు ఏర్ప‌డిన నేప‌థ్యంలో 2024లో కూడా సైకిల్ గుర్తుపైనే పోటీచేస్తా అన్న స్పష్ట‌త మీరు ఇవ్వ‌గ‌ల‌రా..? అన్న ప్ర‌శ్న‌కు భూమా అఖిలప్రియ బ‌దులిస్తూ క‌చ్చితంగా సైకిల్ గుర్తుపైనే పోటీచేస్తా అని తెలిపారు.

అఖిల‌ప్రియ మాట్లాడుతుండ‌గానే మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకున్న ఇంట‌ర్వ్యూచేసే వ్య‌క్తి మీరు చెప్పే స‌మాధానంలో జోష్ క‌నిపించ‌డం లేద‌ని, మీరు చెప్పే స‌మాధానం వింటుంటే త‌న‌కే అనుమానం క‌లుగుతుందంటూ న‌వ్వుతూ మ‌ళ్లీ ప్ర‌శ్న‌ల‌ను సంధించ‌గా, అందుకు భూమా అఖ‌లప్రియ స్పందిస్తూ తాను పార్టీ మారుతున్నానంటూ ఎవ‌రు స‌మాచారం ఇచ్చారో కానీ, వాడిని కూడా నాలుగు పీకాలి. ఆ స‌మాచారం ఇచ్చింది కూడా త‌మ అనుచ‌రుల్లోనే ఎవ‌రో ఒక‌రు అయి ఉంటార‌ని, మీరు ఇప్ప‌టికైనా కెమెరావైపు చూసి కాన్ఫిడెన్ట్‌గా చెప్పండి అంటూ మ‌ళ్లీ అడిగినా అఖిల ప్రియ మాత్రం అదే స‌మాధానాన్ని రిపీట్ చేశారు.

అఖిలప్రియ ఇంట‌ర్వ్యూ చూసిన నెటిజ‌న్లు మాత్రం వారి వారి అభిప్రాయాల‌తో కామెంట్ల బాక్స్‌ల‌ను నింపుతున్నారు. పార్టీ మారుతారా..? అన్న ప్ర‌శ్న‌కు సంబంధించి అఖిలప్రియ సీరియ‌స్‌గా కాకుండా ఫ‌న్నీగా మాట్లాడుతూ జ‌వాబును దాట వేస్తుండ‌టం చూస్తేంటే పార్టీ మార‌డం ఖాయ‌మ‌ని, ఏ పార్టీలో చేర‌నున్నారో కూడా అతి త్వ‌ర‌లో వెల్ల‌డించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad