దివంగత సీఎం వైఎస్ఆర్ మృతిచెందిన తరువాత ఆయన కుమారుడు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలమంతా స్వతహాగానే సంతకాలు పెట్టామని, కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అధికారం కోసం జగన్ సంతకాలు సేకరించారంటూ దుష్ప్రచారం చేశారని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. నాడు జరిగిన అనేక విషయాలు ఆమె మాటల్లోనే..
తప్పు చేస్తే వెంటనే శిక్ష ఎవడిని వదిలేది లేదు || AP Home Minister Sucharita Exclusive Interview